3.3 పఠామి సంస్కృతం నిత్యం

పఠామి సంస్కృతం నిత్యం
వదామి సంస్కృతం సదా ।
ధ్యాయామి సంస్కృతం సమ్యక్
వన్దే సంస్కృతమాతరమ్ ॥

paṭhāmi saṃskṛtaṃ nityaṃ
vadāmi saṃskṛtaṃ sadā

dhyāyāmi saṃskṛtaṃ samyak
vande saṃskṛtamātaram

(అహమ్) నిత్యం సంస్కృతం పఠామి – (aham) nityaṃ saṃskṛtaṃ paṭhāmi = (నేను) రోజూ సంస్కృతం చదువుతాను
(అహమ్) సదా సంస్కృతం వదామి – (aham) sadā saṃskṛtaṃ vadāmi = (నేను) ఎప్పుడూ సంస్కృతం మాట్లాడతాను
(అహమ్) సంస్కృతం ధ్యాయామి సమ్యక్ – (aham) saṃskṛtaṃ dhyāyāmi samyak = (నేను) సంస్కృతాన్ని బాగా ధ్యానిస్తాను
(అహమ్) సంస్కృతమాతరమ్ వన్దే – (aham) saṃskṛtamātaram vande = సంస్కృత తల్లి (అన్ని భాషల తల్లి) కి (నా) ప్రణామాలు

అర్ధం: నేను రోజూ సంస్కృతం చదువుతాను; నేను ఎప్పుడూ సంస్కృతం మాట్లాడతాను; నేను సంస్కృతాన్ని బాగా ధ్యానిస్తాను; సంస్కృత తల్లికి (అన్ని భాషల తల్లి) నా ప్రణామాలు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: గూగుల్ ఇమేజేస్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం