43. గౌరవం ప్రాప్యతే దానాత్

గౌరవం ప్రాప్యతే దానాత్
న తు విత్తస్య సఞ్జాయత్ ।
స్థితిరుచ్చైః పయోదానాం
పయోధీనమధఃస్థితిః ॥

gauravaṃ prāpyate dānāt
na tu vittasya sañjāyat

sthitiruccaiḥ payodānāṃ
payodhīnamadhaḥsthitiḥ

దానాత్ గౌరవం ప్రాప్యతే (dānāt gauravaṃ prāpyate) = ఇవ్వడం లో గౌరవం ఉంది
విత్తస్య సఞ్జాయత్ న తు (vittasya sañjāyat na tu) = సంపాదించడం లో లేదు (గౌరవం)
పయోదానాం స్థితిః ఉచ్చైః (payodānāṃ sthitiḥ uccaiḥ) = మేఘాలు ఎప్పుడూ పైనే ఉంటాయి
పయోధీనమ్ అధఃస్థితిః (payodhīnam adhaḥsthitiḥ) = సముద్రం ఎప్పుడూ కిందే ఉంటుంది.

అర్థం: ఇవ్వడం లో గౌరవం ఉంది, సంపాదించడం లోలేదు (గౌరవం). మేఘాలు ఎప్పుడూ పైనే ఉంటాయి; సముద్రం ఎప్పుడూ కిందే ఉంటుంది

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం