57. యో మోహయతి భూతాని

యో మోహయతి భూతాని
స్నేహపాశానుబన్ధనైః ।
సంరక్షణాయ సర్గస్య
తస్మై మోహాత్మనే నమః ॥

yo mohayati bhūtāni
snehapāśānubandhanaiḥ

saṃrakṣaṇāya sargasya
tasmai mohātmane namaḥ

యః భూతాని మోహయతి (yaḥ bhūtāni mohayati) = జీవులను మోహపరిచే చేసేవాడు
స్నేహపాశ-అనుబన్ధనైః (snehapāśa-anubandhanaiḥ) = ప్రేమ వలల బంధాలతో
సర్గస్య సంరక్షణాయ (sargasya saṃrakṣaṇāya) = లోక రక్షణ కోసం
తస్మై మోహాత్మనే నమః (tasmai mohātmane namaḥ) = ఆ మోహాత్మకు ప్రణామములు.

అర్ధం: ప్రేమ వలల బంధాలతో జీవులను మోహపరిచే మోహాత్మకు, లోక రక్షణకై ప్రణామములు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం