50. ఉపకారో హి నీచానామ్

ఉపకారో హి నీచానామ్
అపకారో హి జాయతే ।
పయఃపానం భుజఙ్గానాం
కేవలం విషవర్ధనమ్ ॥

upakāro hi nīcānām
apakāro hi jāyate

payaḥpānaṃ bhujaṅgānāṃ
kevalaṃ viṣavardhanam

नीचानाम् उपकारः हि (nīcānām upakāraḥ hi) = దుర్మార్గులకు/దుష్టులకు సహాయం చేయడం
अपकारः हि जायते (apakāraḥ hi jāyate) = దుష్కర్మలను / దుష్పలితాలను మాత్రమే కలిగిస్తుంది
भुजङ्गानां पयःपानं (bhujaṅgānāṃ payaḥpānaṃ) = పాములకు పాలు పోయడం వల్ల
केवलं विषवर्धनम् (kevalaṃ viṣavardhanam) = వాటి విషం మాత్రమే పెరుగుతుంది.

అర్ధం: దుర్మార్గులకు/దుష్టులకు సహాయం చేయడం దుష్కర్మలను / దుష్పలితాలను మాత్రమే కలిగిస్తుంది. పాములకు పాలు పోయడం వల్ల వాటి విషం మాత్రమే పెరుగుతుంది.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం