75. నిర్వనో వధ్యతే వ్యాఘ్రః

నిర్వనో వధ్యతే వ్యాఘ్రః
నిర్వ్యార్ఘ్రం ఛిద్యతే వనమ్ ।
తస్మాద్వ్యాఘ్రో వనం రక్షేత్
వనం వ్యాఘ్రం చ పాలయేత్ ॥

nirvano vadhyate vyāghraḥ
nirvyārghraṃ chidyate vanam ।
tasmādvyāghro vanaṃ rakṣet
vanaṃ vyāghraṃ ca pālayet ॥

నిర్వనః వ్యాఘ్రః వధ్యతే (nirvanaḥ vyāghraḥ vadhyate) = అడవి లేని పులి చంపబడుతుంది.
నిర్వ్యార్ఘ్రం వనం ఛిద్యతే (nirvyārghraṃ vanaṃ chidyate) = పులి లేని అడవి నరికివేయబడుతుంది.
తస్మాద్ వ్యాఘ్రం వనం రక్షేత్ (tasmād vyāghraṃ vanaṃ rakṣet) = కాబట్టి, పులి అడవిని రక్షించాలి
వనం చ వ్యాఘ్రం పాలయేత్ (vanaṃ ca vyāghraṃ pālayet) = మరియు అడవి పులిని పోషించాలి.

అర్ధం: అడవి లేని పులి మరియు పులి లేని అడవి రెండూ నాశనమవుతాయి. కాబట్టి, ఒకరినొకరు రక్షించుకోవాలి.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం