నాగురించి


విశ్వనాధ్ సత్తిరాజు

వరల్డ్ వార్ టెక్నాలజీ (World War Technology) లలో టెలిగ్రాఫిస్ట్‌ (telegraphist) గా ఉద్యోగం ప్రారంభించాను. కేంద్ర ప్రభుత్వంలో స్టెనోగ్రాఫర్‌ (stenographer) గా కొంతకాలం పనిచేశాను. తరువాత బ్యాంకింగ్ రంగంలోకి మారాను. మైక్రో ఫైనాన్స్ నుండి కార్పొరేట్ ఫైనాన్స్ వరకు చాలా విషయాలు నేర్చుకునే అవకాశం ఉన్న నా సుదీర్ఘ బ్యాంకింగ్ కెరీర్ ను ఉత్తమమైనది గా తలుస్తాను. మళ్ళీ గేర్‌లను మార్చి సాంకేతిక రంగం (technology industry) లోకి మారాను. వృత్తిలో నిరంతర అభ్యాసం నన్ను చురుకుగా మరియు ఉత్సాహంగా ఉంచింది. ప్రస్తుతం ఆత్మాన్వేషణ క్రమములో ఉన్నాను.