51. ఉద్యమః సాహసం ధైర్యం

ఉద్యమః సాహసం ధైర్యం
బుద్ధిః శక్తిః పరాక్రమః ।
షడేతే యత్ర వర్తన్తే
తత్ర దేవాః సహాయకృత్ ॥

udyamaḥ sāhasaṃ dhairyaṃ
buddhiḥ śaktiḥ parākramaḥ

ṣaḍete yatra vartante
tatra devāḥ sahāyakṛt

ఉద్యమః (udyamaḥ) = శ్రమించే గుణం
సాహసమ్ (sāhasam) = సాహసం
ధైర్యమ్ (dhairyam) = ధైర్యం
బుద్ధిః (buddhiḥ) =బుద్ధి
శక్తిః (śaktiḥ) = శక్తి
పరాక్రమః (parākramaḥ) = పరాక్రమము
ఏతే షట్ యత్ర వర్తన్తే (ete ṣaṭ yatra vartante) = ఎక్కడైతే ఈ ఆరూ ఉంటాయో
తత్ర దేవాః సహాయకృత్ (tatra devāḥ sahāyakṛt) = అక్కడ దేవతలు కూడా సహకరిస్తారు.

అర్ధం: శ్రమించే గుణం, సాహసం, ధైర్యం, బుద్ధి, శక్తి, పరాక్రమము – ఎక్కడైతే ఈ ఆరూ ఉంటాయో, అక్కడ దేవతలు కూడా సహకరిస్తారు.

సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో.
చిత్ర సౌజన్యం: ఫ్లాట్ ఐకన్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం