
అష్టాదశపురాణానాం
సారం వ్యాసేన కీర్తితమ్ ।
పరోపకారః పుణ్యాయ
పాపాయ పరపీడనమ్ ॥
aṣṭādaśapurāṇānāṃ
sāraṃ vyāsena kīrtitam ।
paropakāraḥ puṇyāya
pāpāya parapīḍanam ॥
అష్టాదశ-పురాణానాం సారమ్ (aṣṭādaśa-purāṇānāṃ sāram) = 18 పురాణాల సారం
వ్యాసేన కీర్తితమ్ (vyāsena kīrtitam) = వేద వ్యాసుడు కీర్తించాడు
పరోపకారః పుణ్యాయ (paropakāraḥ puṇyāya) = పరోపకారం పుణ్యానికి దారితీస్తుంది
పరపీడనమ్ పాపాయ (parapīḍanam pāpāya) = ఇతరులను హింసించడం పాపానికి దారితీస్తుంది.
అర్ధం: వేద వ్యాసుడు కీర్తించిన 18 పురాణాల సారం ఇదే: పరోపకారం (ఇతరులకు సహాయం చేయడం) పుణ్యానికి దారితీస్తుంది. ఇతరులను హింసించడం పాపానికి దారితీస్తుంది.
సౌజన్యం: చిన్మయ ఇంటర్నేషనల్ ఫౌండేషన్ (CIF) కి చెందిన బ్రహ్మచారి వేద్ చైతన్య గారి సౌజన్యంతో
చిత్ర సౌజన్యం: హైదరాబాద్లోని రామకృష్ణ మిషన్లో వాల్ ఆర్ట్
గమనిక: అన్ని లోపాలు / తప్పులు నా స్వంతం